Home » AP government
యాప్ల వల్ల పని ఒత్తిడి అధికమైందని తెలిపారు. 5జీ నెట్వర్క్ ఉండే కొత్త మొబైల్స్ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు దశల్లో క్యూఆర్ కోడ్ తో కూడిన కోటి 45లక్షల స్మార్టు రేషన్ కార్డుల (smart rice cards) ను ప్రభుత్వం అందజేయనుంది.
స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.
నిధులు కూడా కేటాయించాలి. ఇప్పుడున్న పరిస్థితిలో ఇది అంత త్వరగా అయ్యే పనికాదన్న వాదన వినిపిస్తోంది.
విద్యార్థుల ఫోటోలు తీయొద్దంది. విద్యార్థులను, టీచర్లను బయటివారు కలవడానికి వీల్లేదని చెప్పింది.
ప్రధాని మోదీ విశాఖ పర్యటనలోనూ లోకేశ్తో సెపరేటుగా మాట్లాడారు. ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం ఆగస్టు 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల కింద ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడత రూ.7వేలు జమ చేయనున్నారు.
ఏపీలో జనాభా పెరుగుదల కోసం సలహాలు స్వీకరించి త్వరలో ఉత్తమ విధానాన్ని తీసుకువస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.
అన్నదాత సుఖీభవ పథకంలో మీ పేరు నమోదు కాలేదా.. అయితే, నమోదుకు రేపటితో లాస్ట్ డేట్.. వెంటనే నమోదు చేసుకోండి.