ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం
President Droupadi Murmu AP Tour: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏపీలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను వేదిక పై నుంచే వర్చువల్ గా ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్రపతి హోదాలో తొలిసారి ర
రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ –2022 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సీఎం జగ
దేశంలో ఎక్కాడాలేని విధంగా తమ శ్రమ, స్వేదంతో రాష్ట్ర చరిత్రను గొప్పగా లిఖిస్తున్న రైతన్నలకు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
మంత్రివర్గ విస్తరణ మొత్తాన్ని సీఎం జగన్ చూస్తున్నట్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా కేబినెట్ ఉంటుందన్నారు. కేబినెట్ లో మెజార్టీ మార్పులుంటాయని చెప్పారు...
ప్రస్తుతానికి ఏపీ గవర్నర్ వద్దకు కొత్త జిల్లాల ఆర్డినెన్స్ చేరింది. ఆన్లైన్లోనే ఫైల్‌ను కేబినెట్‌కు సర్క్యులేట్ చేసిన అధికారులు.. కేబినెట్ ఆమోదంతో గవర్నర్ వద్దకు పంపారు.
ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ ను హైదరాబాద్ తరలించారు..
ఏపీ గవర్నర్_కు అస్వస్థత.. హైదరాబాద్_కు తరలింపు _
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు.
రాజమండ్రి జైల్లో తన భర్తకు ప్రాణహానీ ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భార్య అనుపమ గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులకు లేఖలు రాశారు.