President Droupadi Murmu AP Tour: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏపీలో పర్యటన.. ఆకట్టుకున్న నౌకాదళ వీరుల విన్యాసాలు (ఫొటో గ్యాలరీ)

President Droupadi Murmu AP Tour: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏపీలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను వేదిక పై నుంచే వర్చువల్ గా ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్రపతి హోదాలో తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ద్రౌపదీ ముర్ముకు విజయవాడ పోరంకిలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం నిర్వహించింది. సాయంత్రం సమయంలో రాష్ట్రపతి నౌకాదళ దినోత్సవాల్లో పాల్గొన్నారు. నౌకాదళ వీరుల విన్యాసాలను తిలకించారు. 8వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఏఎల్‌హెచ్ హెలికాప్టర్ నుంచి మెరైన కమాండోలు పారాచూట్ల సాయంతో రాష్ట్రపతి ఉన్న వేదిక దగ్గర దిగి ‘ ఎ డికేడ్ ఆఫ్ ట్రాన్స్ ఫార్మేషన్- సిగ్నలింగ్ పవర్ ఆఫ్ పార్ట్‌నర్‌షిప్స’ అనే పుస్తకాన్ని అందించగా ఆమె ఆవిష్కరించారు. ఇదిలాఉంటే తొలిసారి రాష్ట్రపతి హోదాలో రాష్ట్రానికి వచ్చిన ద్రౌపదీ ముర్ముకు సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

1/21President Droupadi Murmu AP Tour
President Droupadi Murmu AP Tour
2/21
President Droupadi Murmu AP Tour
3/21
President Droupadi Murmu AP Tour
4/21
President Droupadi Murmu AP Tour
5/21
President Droupadi Murmu AP Tour
6/21
President Droupadi Murmu AP Tour
7/21
President Droupadi Murmu AP Tour
8/21
President Droupadi Murmu AP Tour
9/21
President Droupadi Murmu AP Tour
10/21
President Droupadi Murmu AP Tour
11/21
President Droupadi Murmu AP Tour
12/21
President Droupadi Murmu AP Tour
13/21
President Droupadi Murmu AP Tour
14/21
President Droupadi Murmu AP Tour
15/21
President Droupadi Murmu AP Tour
16/21
President Droupadi Murmu AP Tour
17/21
President Droupadi Murmu AP Tour
18/21
President Droupadi Murmu AP Tour
19/21
President Droupadi Murmu AP Tour
20/21
President Droupadi Murmu AP Tour
21/21
President Droupadi Murmu AP Tour