Home » Biswabhusan Harichandan
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఇతర ఉన్నతాధికారులు, నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
President Droupadi Murmu AP Tour: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏపీలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను వేదిక పై నుంచే వర్చువల్ గా ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్రపతి హోదాలో తొలిసారి ర�
ఏపీ సీఎం జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై గవర్నర్ కు సమాచారం ఇచ్చారు. ఈ నెల 11న..
ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ ను హైదరాబాద్ తరలించారు..
గచ్చిబౌలీలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను, తమిళనాడు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరామర్శించారు.
ఏపీ గవర్నర్_కు అస్వస్థత.. హైదరాబాద్_కు తరలింపు _
ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా రెండు సంవత్సరాలు పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై కర్నూలు జిల్లా ప్రజలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయరాజధానిగా కర్నూలును ప్రకటించడంతో… జిల్లాల్లో సంబరాలు చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పో