Home » AP Governor Abdul Nazeer
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో దాడులు, రాజకీయ కక్ష సాధింపులు పెరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది.
టీడీపీ చేసే హింసను ప్రజలకు తెలియజేస్తాం. వైసీపీ కార్యకర్తలను కాపాడుకోవడానికి మేము తిరుగుబాటు చెయ్యాల్సి వస్తుంది.
దీపక్ మిశ్రా తెలుగుదేశం పార్టీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. టీడీపీకీ అనుకూలమైన అధికారులను కలిశారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.
ఏపీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు.
బుధవారం సాయంత్రం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. గురువారం ఉదయం సభ తిరిగి ప్రారంభమవుతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం అసెంబ్లీలో చర్చ జరిగింది.
జనసేన అధినేత పవన్ కల్యాన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ను కలవనున్నారు. సోమవారం (మార్చి13,2023) సాయంత్రం 5గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను పవన్ కల్యాణ్ కలవనున్నారు.