Home » ap govt
ఏపీలో మరో వారం రోజులు నైట్ కర్ఫ్యూ
ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పర్వదినం బక్రీద్ సమీపిస్తోంది. ఈ నెల 20, 21 తేదీల్లో బక్రీద్ జరుపుకోవడానికి ముస్లింలు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఏపీలో కోవిడ్ నియంత్రణ కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా బక్రీద్ నిర్వ�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ బిల్లుల బకాయిలపై హైకోర్టులో విచారణ జరగగా.. బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది హైకోర్టు.
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం... అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఈ పార్లమెంటు సమావేశాల్లో
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వాలని నిర్ణయించింది.
ఏపీ ప్రభుత్వం ఇంటర్ ఫైనల్ ఇయర్ మార్కుల అసైన్ మెంట్ ఖరారు చేసింది. టెన్త్‌లో టాప్ 3 సబ్జెక్టులకు వచ్చిన మార్కుల ఆధారంగా 30 శాతం మార్కులు ఇవ్వనుంది. అలాగే… ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సబ్జెక్టు వైజ్ మార్కులకు 70 శాతం మార్కులు ఇవ్వాలని ప్రభ�
కృష్ణా జలాల వివాదం కాస్తా.. ఇప్పుడు విద్యుత్ వివాదంగా మారింది. ప్రాజెక్టుల దగ్గర తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో మండి పడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తక్షణం పవర్ జనరేషన్‌ను నిలిపివేయాలంటూ తెలంగాణ విద�
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో మంగళవారం తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులేనని, ఆంధ్రోళ్లు అందరూ తెలంగాణ వ్యతిరేకులేని వ్యాఖ్యానించారు. అక్రమ ప్రాజెక్ట్లన�
రాష్ట్రంలో జరిగే పరీక్షలపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆ ఆదేశాలను పాటిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖామంత్రి అదిమూలపు సురేష్ వెల్లడించారు.