Home » ap govt
ప్రభుత్వంతో రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం కావటంతో ఏపీలో రేపటినుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నారు.
ఏపీలో కరోనా థర్డ్ వేవ్‌పై ఏపీ రాష్ట్ర సర్కార్ ముందుస్తు వ్యూహాన్ని సిద్ధంచేస్తోంది. థర్డ్ వేవ్ విషయంలో ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. థర్డ్ వేవ్ ప్రారంభానికి ముందే మందులు సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
కరోనా కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు విద్యార్థుల పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే కేంద్రం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేయగా మరో తెలుగు రాష్ట్రం తెలంగాణతో..
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పరిహారం నిబంధనల్లో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఏదైనా ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే పరిహారం ఇవ్వాలన్న నిబంధనన�
ఏపీ రాజకీయాలపైనే చంద్రబాబు పూర్తిగా దృష్టి పెట్టారు. ప్రత్యర్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీని ఇబ్బంది పెట్టేవారు భవిష్యత్తులో 10 రెట్లు ఎక్కువ ఇబ్బందిపడక తప్పదని హెచ్చరించారు.
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పరీక్షల నిర్వహణపై హైకోర్టు విచారణ చేపట్టగా ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన ఆయనకు సుప్రీంకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని సూచ�
పౌష్టికాహారం వినియోగాన్ని పెంచేలా ప్రతి ఊరిలో ఓ పౌష్టికాహార నిపుణురాలిని అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు పౌష్టికాహారంపై పూర
రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు లాక్డౌన్ కాలాన్ని చక్కగా వినియోగించుకోబోతోంది. లాక్డౌన్ వల్ల పర్యాటక కేంద్రాలు మూతపడిన దృష్ట్యా ఈ సమయంలో వాటిని మరింత ఆక�
వ్యాక్సినేషన్ కొనుగోళ్లకు రూ. 50 కోట్లు కేటాయించింది ఏఫీ ప్రభుత్వం. దీనివల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగనుందని ప్రభుత్వం భావిస్తోంది.