Home » AP Heavy rains
విజయవాడ సింగ్ నగర్లో భారీ వరదలు
వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు.
భారీ వర్షాలతో అతలాకుతలమైన బెజవాడ
ఏపీలో దంచికొడుతున్న వర్షాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. ఆకాశానికి చిల్లు పడినట్టుగా కురుస్తున్న వర్షాలతో ఏపీలో రికార్డు స్థాయి వర్షపాతాలు నమోదవుతున్నాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విజయవాడలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
భారీ వర్షాలకు బెజవాడ మునిగింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో రానున్న 2 రోజుల పాటు వర్షాలు
మరి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బుధవారం నాటికి వాయుగుండం బలపడి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కృష్ణా, ఎన్ టీ ఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.