Home » AP Heavy rains
విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది. ముంపు ప్రాంతంలో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. (River Godavari)
బలమైన ఈదరు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జులై నెలలో సాధారణ వర్షపాత నమోదు అయిందని అన్నారు.
కిలోమీటర్ల దూరం పట్టాలపై నడుస్తూ వెళ్లారు ప్రయాణికులు. ఓ వైపు లగేజి మోసుకుంటూ తీవ్ర యాతన పడ్డారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అంతా ప్రాణాలను లెక్కచేయకుండా సాహసోపేత ప్రయాణం చేశారు.
అబ్బుర పరుస్తున్న తిరుపతి డ్రోన్ విజువల్స్
ఈ నెల 22న చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించించే అవకాశం ఉంది. భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రమంతా భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.