Home » ap high court
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుపై దాఖలైన పిటిషన్లను ఇవాళ(03 జూన్ 2021) విచారించి హైకోర్టు. ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినట్లుగా ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పరీక్షల నిర్వహణపై హైకోర్టు విచారణ చేపట్టగా ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలపై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఎన్నికలకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ..ఏప్రిల్ 01వ తేదీన ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిందంటూ..టీడీపీ నేతలు పిటిషన్ దా�
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. మేజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్స్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తోం�
ఏపీలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టులో విచారణ ముగిసింది. అనంతపురం ఆస్పత్రిలో కోవిడ్ మరణాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఏపీ హైకోర్టులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు చుక్కెదురైంది. రిమాండ్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రగడ హైకోర్టుకు చేరింది. పరీక్షలను రద్దు చేయాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ 2021, ఏప్రిల్ 24వ తేదీ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీకాలం శుక్రవారంతో ముగిసింది.
వకీల్ సాబ్ సినిమా టికెట్ల ధరలు పెంచొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సవరించింది.
వీళ్లు లాయర్లే