Home » AP Legislative Council
సభలో ఇలాంటివి చేయడం మంచిది కాదని హితవుపలికారు. సభకు చిడతలు, విజిల్స్ ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. సభలో చిడతలు వాయించడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు.
సారా మరణాలు సహజం కావని, అవి ప్రభుత్వ హత్యలేనని మండలిలో నినాదాలు చేశారు. మద్యపాన నిషేదంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
శాసనమండలి సమావేశాలు బాగా జరిగాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. మండలిలో ప్రతిపక్షాలు కూడా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
ఏపీ మండలి డిప్యూటీ ఛైర్మన్ గా మహిళ
ఇక.. రాజధాని వికేంద్రీకరణ బిల్లు రద్దుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మండలిలో మంత్రి బుగ్గన బిల్లు ప్రవేశపెట్టారు. ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలన్నారు.
ఇపుడు శాసన మండలిలో వైసీపీకి ఆధిక్యం పెరిగింది. దీంతో..
ఏపీ శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం నియామకం ఖరారైంది. ఇందుకు సంబంధించి సీఎం జగన్ ప్రతిపాదనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. మండలి స్పీకర్ మహమ్మద్ షరీఫ్ తో పాటు మరి కొందరికీ పదవీ కాలం ముగియగా
ఏపీ రాజకీయాలపై ఆ రెండు పార్టీలకు మాత్రమే క్లారిటీ ఉందా? ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ.. రెండోది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ పార్టీలతో పాటు కొందరు ఎమ్మెల్సీలకు మాత్రం అసలు విషయం బోధపడిందా? అందుకే అధికార పార్టీలో చేరిపోతున్న�
ఏపీ శాసనమండలి రద్దు కోసం అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసేసింది. తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ విషయంపై కేంద్రం నిర్ణయం తీసుకొని పార్లమెంటులో ఆమోదించాల్సి ఉంది. ఇది ఎంత కాలం పడుతుందన్న విషయం క్లారిటీ లేదు. ఒకవేళ శాసనమండల�
ఏపీ శాసన మండలిలో సెలెక్ట్ కమిటీ రగడ కొనసాగుతోంది. సెలెక్ట్ కమిటీ ఫైల్‌ను శాసన మండలి సెక్రటరీ రెండోసారి వెనక్కి పంపారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని మరోసారి తేల్చిచెప్పారు. మండలి కార్యదర్శి నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుబడుత�