Home » ap mlc elections
సీఎం జగన్ అధ్యక్షతన ఇవాల కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కీలక అంశాలపై వారితో చర్చించారు. అదే సమయంలో మంత్రులకు వార్నింగ్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్.
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఏపీలో ప్రలోభాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరుగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో మంత్రి ఉషశ్రీ చరణ్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తున్న విషయంపై డిస్కషన్ జరుగుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. పార్టీ న�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వైసీపీ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. తెలంగాణలో 12 స్థానాలు, ఏపీలో 11 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఏలూరు : ఏపీలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ చీఫ్ జగన్ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. వైసీపీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తిని ఎంపిక చేసినట్టు జగన్