Home » AP Politics
ప్రభుత్వ సలహాదారుల నియామకాలపై మరోసారి ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం.. సీఏ, డీఏల కోసం మరో సలహాదారున్ని నియమిస్తారా అని ప్రశ్నించారు.
భయంతోనే మెగా ఫ్యామిలీతో ఉన్నారు..
నాకు లా అండ్ ఆర్డర్ ఇస్తే ఈ పోలీసుల పని చెప్తా!
ఇవాళ విచారణకు రాని జీవో నెం.1 పిటిషన్
గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు
ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కూడా సకాలంలో చెల్లించడం లేదని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గవర్నర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. నేను, నా కుమారుడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు, ఇకపై ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజాసేవను కొనసాగిస్తామని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడికెక్కాయి. మూడు నెలల వ్యవధిలో రెండోసారి ఇద్దరు నేతలు సమావేశం కావడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు లాంఛనప్రాయమేనన్న అభిప్రాయం వినిపిస్తుంది.
చంద్రబాబు, పవన్ భేటీనుద్దేశించి.. ‘సంక్రాంతి పండుగ మామూళ్లకోసం దత్తతండ్రి వద్దకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వచ్చాడంటూ ’ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్ చేశారు. మంత్రి ట్వీట్ పట్ల టీడీపీ, జనసేన సానుభూతిపరులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నార
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో వీరి భేటీ కొనసాగుతుంది.