-
Home » Ap Poll Violence
Ap Poll Violence
పల్నాడు పేరు దేశం మొత్తం మార్మోగుతోంది- ఎస్పీ మలికా గార్గ్ సంచలన వ్యాఖ్యలు
పల్నాడు పోలీస్ ఇమేజ్ కాపాడేందుకు ఇదే మనకు లాస్ట్ చాన్స్. అదే జరిగితే పల్నాడు పోలీసుల పేరు డ్యామేజ్ అవుతుంది. పల్నాడు పోలీసులపై నమ్మకం పోతుంది.
ఏపీలో అల్లర్లపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
ఏపీలో పోలింగ్ హింస, అల్లర్లపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో పోలింగ్ హింసపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
గొడవలు జరగకుండా సంయమనం పాటించాలని తమ నాయకుడు జగన్ చెప్పారని తెలిపారు మంత్రి బొత్స.
బాటిళ్లలో పోస్తే ఖబడ్దార్! పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఈసీ వార్నింగ్
ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని హెచ్ పీ పెట్రోల్ బంకు బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించింది. దీంతో ఈ పెట్రోల్ బంకును అధికారులు సీజ్ చేశారు.
పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారు- మంత్రి అంబటి రాంబాబు
హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసు అధికారుల కాల్ డేటాలు సేకరిస్తే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో అర్థం అవుతుందన్నారు.
ఏపీలో ఎన్నికల హింసపై 13మందితో సిట్ ఏర్పాటు.. సభ్యులు వీరే
సీఈసీ ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు.
అజ్ఞాతంలో పిన్నెల్లి సోదరులు..!
పల్నాడు జిల్లాలో పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
కీలక నేతలు అరెస్ట్? ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ నియామకం
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన.. కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపై తీవ్ర చర్యలు తీసుకునే సూచనలు ఉన్నాయి.
అజ్ఞాతంలో పిన్నెల్లి సోదరులు..! ఎక్కడికెళ్లారు, ఏమయ్యారు?
పోలింగ్ రోజు నుంచి మాచర్లలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ కనిపించకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
రాజకీయ లబ్ది కోసమే హింస, 175 సీట్లకు దగ్గరగా వస్తాం..!- మంత్రి బొత్స
ప్రమాణ స్వీకరణ అయ్యాక రుషికొండలో కట్టిన భవనాలు ఎలా ఉపయోగించాలో నిర్ణయిస్తారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి 34కి 34 వస్తాయి.