Home » AP Secretariat
ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా
చంద్రబాబుతో భేటీ అనంతరం సచివాలయం నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు పవన్ కల్యాణ్.
డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్లిన పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
ఏపీ సెక్రటేరియట్ లోని ఫస్ట్ బ్లాక్ లో ఉన్న చంద్రబాబుని కలిశారు పవన్ కల్యాణ్. సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ మాట్లాడుకున్నారు.
రాజధాని రైతులు పవన్ కు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అడుగడుగునా పూలతో వెల్ కమ్ చెప్పారు అభిమానుల. పవన్ పై పూల వర్షం కురిపించి తన అభిమానం చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను చంద్రబాబు కేటాయించిన విషయం తెలిసిందే.
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు.. గురువారం సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్నారు.
ఇక నుంచి సాధారణ పరిపాలనపై చంద్రబాబు దృష్టి పెట్టబోతున్నారు. రేపటి నుంచే చంద్రబాబు ఎమ్మెల్యేలను కలవబోతున్నారు.
వెలగపూడి సచివాలయం బస్ షెల్టర్ వద్ద రూ.40,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Andhra Pradesh : ఇప్పటికైనా మంత్రి లేదా ఉన్నతాధికారులు స్పందించాలని.. తమకు చెల్లించాల్సిన పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరుతున్నారు.