Home » AP TET 2024
ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..
AP TET 2024 Final Answer Key : ఏపీ టెట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీని పొందడానికి అభ్యర్థులు తప్పనిసరిగా వారి రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు వారి పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి.
AP TET 2024 Notification : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తి వివరాలివే..
AP TET 2024 : ఏపీ టెట్ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసింది. అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు
AP TET 2024 Exams : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. టెట్ పరీక్షకు సంబంధించి తేదీలు, సమయం, ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
AP TET 2024 Registration : ఏపీ టెట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇంకా అప్లయ్ చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.