-
Home » Ap Volunteer System
Ap Volunteer System
సీఎం కాగానే నా మొట్టమొదటి సంతకం దానిపైనే- ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు
కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం దానిపైనే చేస్తాను.
టీడీపీ అధినేత చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్
చంద్రబాబు కామెంట్స్.. కొడాలి నాని కౌంటర్
చంద్రబాబు కామెంట్స్.. కొడాలి నాని కౌంటర్
Chandrababu Naidu : ఒక్క వాలంటీర్‌ను కూడా వదిలిపెట్టను- చంద్రబాబు సీరియస్ వార్నింగ్
వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు. Nara Chandrababu Naidu
Kottu Satyanarayana : చిరంజీవి కంటే నువ్వు తోపు కాదు- పవన్ కల్యాణ్ పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్
వాలంటీర్ వ్యవస్థతో పెట్టుకున్నావంటే నీ రాజకీయ జీవితాన్ని నువ్వే అంతం చేసుకున్నట్లే.. Kottu Satyanarayana
Seediri Appalaraju : గుడ్డలిప్పి కొట్టడం అంటే అదే- పవన్ కల్యాణ్‌పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్
Seediri Appalaraju : పవన్ ఓ రాజకీయ వ్యభిచారి. తాగేసి మాట్లాడే పనికిమాలినోడు. నిన్ను కూడా పీకే గాడు, వీపీ గాడు అని మేము ఏకవచనంతో అనలేమా?
Pawan Kalyan : కేవలం 164 రూపాయలు ఇచ్చి.. వాలంటీర్ వ్యవస్థపై మరోసారి పవన్ హాట్ కామెంట్స్
Pawan Kalyan : సీఎం జగన్ ఆ బ్రిటీష్ వారి కంటే డేంజర్. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు.
Botsa Satyanarayana: పొద్దు పొద్దున్నే మాకేందుకీ రచ్చ.. వాలంటీర్ ఎవ్వరు? ఎలా వచ్చారు?.. పవన్‌పై బొత్స ఘాటు వ్యాఖ్యలు ..
పవన్ కళ్యాణ్ మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అతన్ని పట్టించుకోవద్దు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలకు సూచించారు. వాలంటిర్ ఎవరు? ఎలా వచ్చారు? వాలంటీర్ వీధి విధానాలు పవన్ కళ్యాణ్‌కు తెలుసా అని బొత్స ప్రశ్నించారు.
BV Raghavulu: ఏపీలో వాలంటీర్ వ్యవస్థను నిందించడం కరెక్ట్ కాదు.. యూసీసీపై మూడు పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాలి
రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ విమర్శల నేపథ్యంలో సీపీఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థను నిందించడం కరెక్ట్ కాదని ఆయన చెప్పారు.
Chandrababu: బీజేపీతో పొత్తు, వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, వాలంటీర్ వ్యవస్థపై వివాదం గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆచితూచి మాట్లాడారు.