Home » AP Weather Update
ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన
వాయుగుండం కారణంగా ఉత్తరకోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
కోస్తా తీరం వెంబడి గంటకు 45-65కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు
ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో భారీ వర్షాలు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అత్యవసర చర్యలకోసం మూడు ఎస్టీఆర్ఎఫ్, రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మండే ఎండలు అల్లాడిస్తున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
Weather forecast: ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది.
మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని విశాఖ తుఫాన్ హెచ్చిరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చిరిక జారీ చేసింది.