AP

    ఉద్యోగుల వేతన బకాయిలు వడ్డీతో చెల్లించాలి : ఏపీ సర్కార్ కు హైకోర్టు ఆదేశం

    August 11, 2020 / 10:19 PM IST

    ఉద్యోగుల వేతన బకాయిలు వడ్డీతో చెల్లించాలని ఏపీ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్ తో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు 50 శాతం మాత్రమే చెల్లింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. విశ�

    ఏపీలో 24 గంట్లలో 9,024 కరోనా కేసులు, 87 మంది మృతి

    August 11, 2020 / 09:13 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 9,024 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 58,315 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 9,024 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా పరీక్షల్లో 27,407 ట్రూనాట్‌ పద్ధతిలో, 30,908 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. ఇప్

    ఏపీ ప్రజలకు శుభవార్త : త్వరలో తగ్గనున్న కరోనా

    August 11, 2020 / 08:20 PM IST

    కరోనాతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయని కోవిడ్ కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. త్వరలో వైరస్ తగ్గుతుందని చెబుతున్నారు. కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆగస్టు 21 నుంచి.. గుంటూరు, కృష్ణా, అనంతపుర

    కేసీఆర్ వ్యాఖ్యాలకు సమాధానం చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ

    August 11, 2020 / 05:08 PM IST

    తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదిరింది. కేసీఆర్ వ్యాఖ్యాలకు సమాధానం చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుత్ కోసం నిర్మించారన్న కేసీఆర్ వ్యాఖ్యాలపై ఏపీ సర్కార్ విస్మయం వ్యక్తం చేసింది. ఎపెక్స్ కౌన్

    ఎవరూ అడక్కపోయినా రాజీనామా చేశారు…. ఏకంగా లోకేష్‌నే ఇరికించేశారు….

    August 11, 2020 / 04:18 PM IST

    టీడీపీ నేత, ఎమ్ఎల్సీ బీటెక్ రవి వ్యవహార శైలిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మూడు రాజధానులు వ్యవహారంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా అని ప్రకటించారు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవ�

    ఏపీ బీజేపీలో సోము వీర్రాజు సస్పెన్షన్ల గోల

    August 11, 2020 / 03:22 PM IST

    ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితుడయ్యారు. దూకుడుగా వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తనదైన మార్కును చూపేందుకు తహతహలాడిపోతున్నారు. అమరావతి రాజధాని విషయంలో ఎవరైనా అనుకూలంగా మాట్లాడినా, బీజేపీ చర్యలపై అభిప్రాయాలను వ్యక్తం �

    ఏపీలో ఇప్పుడు అధికారంలోకి రాలేం….2024 లోనే సాధ్యం – రాం మాధవ్

    August 11, 2020 / 02:25 PM IST

    ఏపీలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో చెప్పారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదని..కానీ 2024లో సాధ్యమౌతుందని జోస్యం చెప్పారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అంత సులభం కాదని, రాష్ట్రంలో ప్రత

    కృష్ణుడి తాత పెన్మెత్స సాంబశివరాజు కన్నుమూత..

    August 10, 2020 / 01:26 PM IST

    టాలీవుడ్ నటుడు కృష్ణుడు తన తాత పెన్మత్స సాంబశివరాజు కోల్పోయినట్లుగా ట్వీట్ చేశారు.. వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు (87) అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ

    ప్రకాశం : కురిచేడు ఘటనలో కొత్త కోణం..యూట్యూబ్ చూసి శానిటైజర్ తయారుచేశాడు

    August 10, 2020 / 01:02 PM IST

    ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో ఓ కొలిక్కి వచ్చిన విచారణలో కొత్తకోణాలు బైటపడ్డాయి. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని హైదరాబాద్ లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని

    ఏపీలో కరోనా ప్రభావం ఎలా ఉందో తెలుసా..?

    August 8, 2020 / 07:38 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో పది కేసులు నమోదవుతుంటే.. 9కేసులు మాత్రమే రికవరీ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల వరకూ 62వేల 123మందికి పరీక్షలు జరుపగా 10వేల 080మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. కొవిడ్ కారణంగా అనంతపూర్ లో పదకొండు, గుంటూరులో �

10TV Telugu News