Home » AP
ఏపీలోని ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంలో భోదించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని
కనెక్ట్ టు ఆంధ్రా వెబ్‌సైట్ పోర్టల్‌ను ఏసీ సీఎం జగన్ ఆవిష్కరించారు. శుక్రవారం (నవంబర్ 8, 2019) అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. సీఎం జగన్ ఛైర్మన్‌గా, సీఎస్ వైస్ చైర్మన్‌గా కనెక్ట్ టు ఆంధ్రా వెబ్ పోర్టల్�
విద్యాసంస్థలకు మత్తు పదార్థాలను రవాణా చేసే స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. ఈమేరకు ఆయన (శుక్రవారం నవంబర్ 8, 2019) మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలకు, కళాశాలలకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల ఆట కట్టిస్తామన్నారు. వ
ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ భాష తప్పనిసరి అని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సరేశ్ అన్నారు.ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంను తప్పనిచేస్తూ అన్నిచర్యలు తీసుకంటున్నామనీ..దీని కోసం స్పష్టమైన ప్లాన్ ప్రకారంగా వచ్చే విద్యా సంవత్సరం ను�
తెలంగాణ ఆర్టీసీ పరిణామాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండదని మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
జేసీ ట్రావెల్స్ సీజ్ పై జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి పేర్ని నాని. జేసీని వైసీపీలోకి రావాలని ఎవరు ఆహ్వానించారని ప్రశ్నించారు.
ఏపీ అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కమిటీలను ప్రకటించారు. నూతన ప్రభుత్వంలో కొత్త సభ్యులతో సభ ఏర్పడిన తరువాత ఈ కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రివిలేజ్ కమిటీ, ఎథిక్స�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స అధికారులు ఉల్లిపాయల వ్యాపారులపై దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..47మంది వ్యాపారులు ఉల్లి విక్రయాలపై అవకతవకలకు పాల్పడుతున్నట్లుగ
వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతికి సీఎం జగన్ కీలక పదవి ఇచ్చారు. నామినేటేడ్ పోస్ట్ అయిన తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా లక్ష్మీపార్వతిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీకి అందిస్తున్న సేవలకు గాను లక్ష్మీపార�
ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం లీవ్ పెట్టారు. నెల రోజుల పాటు సెలవు పెట్టారు. కొత్త బాధ్యతలు స్వీకరించకుండానే ఆయన సెలవుపై వెళ్లిపోయారు. ఏకంగా డిసెంబర్ 6 వరకు ఆయన లీవ్ లో ఉంటారు. ఏపీ సీఎస్ బాధ్యతల నుంచి ఎల్వీని తప్పించిన జగన్ ప్రభుత్వం.. ఆయనకు