Home » AP
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి ఏపీ సీఎం జగన్ పై ట్విట్టర్ ద్వారా విమర్శలకు దిగారు. సీఎం కాళ్లకు ఇసుక బస్తాలు కట్టుకొని నడుస్తున్న ఫోటోను పోస్టు చేశారు. ఢిల్లీలో జగన్‌పై ఇలాంటి అభిప్రాయమే ఉందన్నారు. దాంతో పాటు ‘175 అసెంబ్లీ స్థానా�
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా..ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఎన్నికలపై స్టే ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం (నవంబర్ 15)న విచారణ చేపట్టిన ధర్మాసనం వారి విజ్ఞప్తిని తి�
ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు పాలసీతో 50 మందిని చంపేశారని ఆరోపించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటును రూ.2 వేలకు కొనే ఎమ్మెల్యేలు చనిపోయిన కుటుంబాలకు రూ.5
చంద్రబాబు, కరువు కవల పిల్లలనీ..వానలు కురిపించే వరుణుడికి సీఎం జగన్ అంటే చాలా ఇష్టమని అందుకే జగన్ సీఎం అయ్యాక ఏపీలో వర్షాలు భారీగా పడ్డాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇసుక కొరత గురించి చంద్రబాబు రాజకీయం చేస్తూ..రాద్ధాంతం చేస్తు
ఇసుక అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోసింది. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే రూ. 2లక్షలు జరిమానా, 2ఏళ్ల జైలు అంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు ఇసుక అక్రమ రవాణా చేసే వారికి రూ.2 లక్షల జరిమానా మాత్రమే విధించేవారు. కానీ ఇప్పుడు జై�
ఏపీ రాజధానిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సింగపూర్ ప్రకటించింది. ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం(నవంబర్ 11,2019) రాష్ట్ర
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే ఆ చిన్నారి జీవితాన్ని నలిపేసింది. గోరుముద్దలు తినిపించాల్సింది పోయి.. ఘోరానికి ఒడిగట్టింది. అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చింది. పరాయి వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసినందుకు… సొంత పేగుబంధాన్ని అతి �
గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. ఈ విషయంపై విపక్షాలు విమర్శలపై సీఎం జగన్ స్పందించారు. విజయవాడలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్
ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. విడతల వారీగా మద్యం షాపులను తగ్గిస్తామని తెలిపిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను 50 శాతం తగ్గించాలని నిర్�
తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శివాలయాలు భక్తులతో కిటకిటాలాడుతున్నాయి. కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకొని