Home » AP
నాలుగు సంవత్సరాలు ఊరికే ఉండి, ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు హడావుడి చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు.
ఏపీలో తొలి బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం
ఆర్బీఐ రూ.2,000 నోట్లు వెనక్కు తీసుకుంటున్నట్లు చేసిన ప్రకటనపై చంద్రబాబు స్పందించారు.
20వేల మందికిపైగా వైసీపీపై ఫిర్యాదు చేశారు
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో భూమా అఖిలప్రియను ఉదయం ఆళ్లగడ్డలో ఆమె నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకొని, పాణ్యం పోలీస్ స్టేషన్ లో విచారించారు.
ఓ రాష్ట్రంలో గెలిచాక మరో రాష్ట్రంపై దృష్టి. కాంగ్రెస్ మహా సముద్రంలో మరిన్ని రాష్ట్రాలు...?
ఎంపీలతో చట్ట సభలలో ఒత్తిడి తెచ్చేలా చూడాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందన్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలతోనైనా జగన్ మేల్కోవాలని సూచించారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసేలా అందరూ కలిసి పోరాటం చేయాలని తెలిపారు.
అసెంభ్లీ స్ధాయిలో నిర్వహించే ఛార్జిషీట్ల దాఖలుకు నేతలు సిద్ధమవ్వాలన్నారు. ప్రతి జిల్లాకు ముఖ్య అతిధిలుగా రాష్ట్ర, జాతీయ నేతలను పంపిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం అందచేస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తన ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు.
జగన్ జీవితం అంతా గోల్ మాల్ అని, ఆయన ఏ స్కీమ్ ప్రవేశ పెట్టినా అందులో గోల్ మాల్ ఉంటుందని విమర్శించారు. అందుకే జగన్ కు గోల్ మాల్ జగన్ అని పేరు పెట్టానని తెలిపారు.