Home » AP
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లోనే కాక ఏపీ, తెలంగాణలోని పలు షాపింగ్ మాల్స్ లో ఏకకాలంలో మొత్తం 20 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. మాల్స్ లోని ఉద్యోగుల నుంచి ఐటీ అధికారులు సెల్ ఫో
కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర 37వ రోజుకి చేరింది. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా రాంపురాలో రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలైంది. ఉదయం 10 గంటలకు ఏపీలోని అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్దకు పాదయాత్ర చేరుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోనెగండ్ల, దేవనకొండల, ఆస్పరి, హాలహర్వి మండలాల్లో భారీ వర్షం కురిసింది.
ఆంధ్రాకు అన్యాయం చేసి .. ఏ ముఖం పెట్టుకుని బీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తుంది? అంటూ బీజేపీ నేత జీవీఎల్ మండిపడ్డారు. కేసీఆర్ తో జగన్ కున్న లాలూచీలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
అమలాపురంలో కేసీఆర్‌కు మద్దతుగా వెలసిన బ్యానర్లు
ఏపీలో ‘జై కేసీఆర్’ అంటూ బీఆర్ఎస్కు మద్దతుగా వెలసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో గులాబీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లుగా ఏర్పడిన ఫ్లెక్సీలు కేసేీఆర్ కు మద్దతు ఇస్తున్నామని ప్రకటిస్తున్నాయి.
ఏపీ, తెలంగాణ మధ్య రేగిన మరో వివాదం
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి ప్రసాదం అందజేశారు.
జోగులాంబ..! తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో వెలసిన ఈ క్షేత్రానికి అనేక విశిష్టతలున్నాయి. చారిత్రకంగా శైవ క్షేత్రాల్లో అలంపూర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణ కాశీగా శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతోంది ఈ క్షేత్రం. అష్ట