Home » AP
శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు ఎవ్వరు లేరు. ఒక్క డాక్టర్ అంటే ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలకు హాజరుకాలేదని... సూపరింటెండెంట్ తో సహా ఒక్క డాక్టర్ కూడా డ్యూటీలకు హాజరుకాలేదని మంత్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక�
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంటైనర్ టెర్మినల్‌ను దిగ్బంధించేందుకు మత్స్యకారులు యత్నించారు. హార్బర్ కు షిప్పులు వచ్చే మార్గంలో చేపల వేట బోట్లను నిలిపి మత్స్యకారులు ఆందోళన చేపట్టారు.
ఏపీలోని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీఎస్పీ రావును విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్పీ రావుపై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువు కావటంతో శుక్రవారం (సెప్ట�
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి కోర్టు మరోసారి రిమాండ్ ను పొడిగించింది.
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. హైకోర్టుకు వెళ్లే రహదారి సరిగా లేదని..కనీసం వీధి లైట్లు కూడా వెలగటంలేదని దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం రెండు నెలల్లోగా రోడ్లు నిర్మంచాల్సిందే..లైట్లు వెలిగేలా చర్యలు తీస
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. పేరు మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా మండిపడుతున్నారు.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. వేదాయపాలెం వద్ద భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దాడుల్లో దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది.
అరుకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు బుధవారం (సెప్టెంబర్ 14,2022)హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అధికారులు గీతను బెంగళూరుకు తరలించారు.
పార్టీలో నాపై కుట్ర జరుగుతోంది అంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.