Home » AP
ఓపీఎఫ్ సాధ్యం కాదని ముందే చెప్పామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఓపీఎఫ్ తో ఎన్నో ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. దానికన్నా మంచి స్కీమ్ కోసం కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల నిర్వాకం బయటపడింది. అత్యంత పవిత్రంగా జరగాల్సిన గణేష్ నిమజ్జనం వేడుకల్లో వైసీపీ నేతలు మద్యాన్ని ఏరులై ప్రవహింపజేశారు. గణేషుడిని నిమజ్జనం చేయటానికి యాత్ర నిర్వహించగా ఆ యాత్రలో మద్యాన్ని పంపిణీ చేశారు. దీంతో ఆ యా
జూనియర్ ఎన్టీఆర్ పై బీజేపీ నేతల ప్రశంసలు కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మరోసారి జూ.ఎన్టీఆర్ పేరు ప్రస్తావించారు. గురుపూజోత్సవంలో జూ.ఎన్టీఆర్ ను ప్రస్తావించారు. జూ.ఎన్టీఆర్ మంచి నటుడని అన్నారు.
విశాఖపట్నం వేదికగా సీఎం జగన్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని.. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వినియోగించరాదని స్పష్టంచేసిన జగన్ ప్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే బట్టతో చేసినవే ఉండాలని స
టీడీపీ నేత లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్‌పై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని విమర్శనాస్త్రాలు సంధించారు. లోకేశ్‌కు సీఎం జగన్‌తో పోలీకా అన్న ఆయన.. ఇష్టం వచ్చినట్లు ఎక్కడికైనా వెళ్తా .. ఏదైనా చేస్తానంటే .. ఎత్తి లోపలేస్తారన్నారు. 2024 ఎన్నికలు చంద్రబా
బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూ.ఎన్టీఆర్ భేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షా ఉపయోగం లేకుంటే ఎవరితోనూ మాట్లాడరని పేర్కొన్నారు. బీజేపీని విస్తరించేందుకే జూ.ఎన్టీఆర్ ను అమిత్ షా
Blast in Sugar Factory : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
భద్రాద్రి రాములోరికి సంబంధించిన వందల ఎకరాల మాన్యం..అన్యాక్రాంతమవుతోంది. దేవుడి భూములు కూడా కబ్జా కోరల్లో చిక్కుకోవడం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
జాతీయ జెండా మనదేశ స్వాతంత్ర్యానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అన్నారు ఏపీ సీఎం జనగ్ మోహన్ రెడ్డి. ఏపీ, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు.
దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి వై.ఎస్.విజయమ్మ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. అయితే, ఆమె సురక్షితంగా బయటపడ్డారు.