Home » AP
ఉద్యోగ సంఘాలని సీఎస్ చర్చలకు పిలిచి మాట్లాడతారని చెప్పారు మంత్రి పేర్ని నాని.
ఏపీలో ప్రస్తుతం 53,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్నటితో పోల్చితే ఏపీలో 2 వేలకుపైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 14,527 మంది మరణించారు.
బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు.
శ్రీకాకులం జిల్లాలో అర్థరాత్రి తుపాకుల మోత మోగింది. తుపాకీ కాల్పులతో రామచంద్రాపురం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామసర్పంచ్ పై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తుల కాల్పులు జరిపారు
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూళ్లలో 17 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.15 మంది ఉపాధ్యాయులతో పాటు ఇద్దరు సిబ్బందికి కోవిడ్ సోకింది..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమన్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు.
ఏపీలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఇళ్లముందు తెల్లవారు జామునే కల్లాపి చల్లి , ఎంతో అందమైన ముగ్గులను ఆడపడుచులు తమ వాకిళ్లలో అలంకరిస్తున్నారు.
తెలంగాణలో 24గంటల్లో 2,700కు పైగా కేసులు వచ్చాయి. అందులో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. వారం రోజులుగా 15జిల్లాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.
భోగి మంటల చుట్టూ ప్రదక్షిణలు చేసి సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నారు. వాడవాడలా చిన్నాపెద్దా సందడి చేస్తున్నారు. దీంతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది.