Home » AP
ఏపీలో ఇప్పుడు సినిమా టికెట్ల వ్యవహారం మరోసారి కాకరేపుతున్న సంగతి తెలిసిందే. టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కొందరు సినిమా పెద్దలు..
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతు కింద పడిపోయారు. 66 ఏళ్ల స్పీకర్ తమ్మినేని శ్రీకాకుళంజిల్లా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభిం సందర్భంగా కబడ్డీ ఆడుతు కిందపడిపోయారు.
ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సైతం తనిఖీలు చేపట్టారు. పెద్ద హీరోల సినిమాలకు, పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే చర్యలు తప్పవని అధికారులు అంటున్నారు.
సామాజిక ఆర్థికాభివృద్ధిలో ఇంధన రంగం చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నారు సీఎం జగన్. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు పెరిగి భవిష్యత్తు తరాలకు ముప్పు వాటిల్లుతోందన్నారు.
రాత్రి పూట కనిష్ఠంగా 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ చుట్టు పక్కల 15 డిగ్రీల కన్నా తక్కువే ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఆర్థిక ప్యాకేజీని రాష్ట్రానికి అందించినట్లు కేంద్రమంత్రి పంకజ్ చౌధురి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు.
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’గా హడలెత్తిస్తున్న క్రమంలో ఏపీలో ప్రభుత్వం ఇంటింటికీ ఫీవర్ సర్వే ప్రారంభించింది. ఈరోజు నుంచి డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఫుల్లుగా తాగినప్పుడు మనిషి సరిగ్గా నడవనేలేడు. మాట సైతం సరిగ్గా రాదు. అదో లోకంలో ఉన్నట్టు ఉంటుంది. మరి ఇలాంటి స్థితిలో వాహనం ఎలా నడుపుతారు...?
ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్ కు జగన్ శంకుస్థాపన చేయనున్నారు.