Home » AP
జనవరిలో కొత్తగా లక్షా 41వేల మందికి పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దేశంలోనే సామాజిక పెన్షన్ల కింద లబ్ధిదారులకు ఎక్కువ మొత్తాలను ఏపీనే చెల్లిస్తుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి.
గుంటూరులోని మహ్మద్ అలీ జిన్నా టవర్ పేరు మార్చాలని ఏపీ బీజేపీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
గుంటూరులోని మహ్మద్ అలీజిన్నా టవర్‌ను కూల్చేయాలని అని లేదంటే బీజేపీ కార్యకర్తలే ఆ పని చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద పిలుపినిచ్చారు.
రాజస్థాన్ లో కొత్తగా 23 ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 69కి చేరింది. అలాగే ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు.
తూర్పు గోదావరి జిల్లాలో 3 కేసులు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 2 చొప్పున నమోదు అయ్యాయి. చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.
జగన్‌కు ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు గుర్తొచ్చిందని సోము వీర్రాజు ప్రశ్నించారు. అసలు హోదా ఎందుకు వద్దన్నారో ముందు చంద్రబాబును అడగాలంటూ ఫైర్ అయ్యారు.
ఏపీలో సినిమా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛైర్మన్‌గా 13 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
కరోనా వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులూ సిద్ధం ఉండాలన్నారు.
సినీ పరిశ్రమను మట్టుబెట్టేలా ప్రభుత్వం వ్వవహరిస్తోందని ఆరోపించారు. సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. రాష్ట్రంలో చీప్ లిక్కర్ రూ.75లకే అమ్మాలని డిమాండ్ చేశారు.
ఆదిత్య బిర్లా యూనిట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. తర్వాత.. జగనన్న గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు పట్టాలు అందజేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.