Somu Veerraju : అమరావతిలోనే ఏపీ రాజధాని : సోము వీర్రాజు

జగన్‌కు ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు గుర్తొచ్చిందని సోము వీర్రాజు ప్రశ్నించారు. అసలు హోదా ఎందుకు వద్దన్నారో ముందు చంద్రబాబును అడగాలంటూ ఫైర్‌ అయ్యారు.

Somu Veerraju : అమరావతిలోనే ఏపీ రాజధాని : సోము వీర్రాజు

Somu Veerraju

Updated On : December 28, 2021 / 8:02 PM IST

Somu Veerraju made a key comments : బీజేపీకి అధికారమిస్తే మూడేళ్లలో.. రాజధానిని నిర్మిస్తామంటూ ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని తెలిపారు. బీజేపీ సెంట్రల్‌ ఆఫీస్‌ను సైతం అమరావతిలోనే నిర్మిస్తామన్నారు.

జగన్‌కు ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు గుర్తొచ్చిందని సోము వీర్రాజు ప్రశ్నించారు. అసలు హోదా ఎందుకు వద్దన్నారో ముందు చంద్రబాబును అడగాలంటూ ఫైర్‌ అయ్యారు.

Prakash Javadekar : వైసీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌ కరప్షన్‌ పార్టీలు : ప్రకాశ్‌ జవదేకర్‌

చైనా, జపాన్‌ అని చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపించారని పేర్కొన్నారు. ఏపీకి రాజధాని లేకుండా చేసిన వాళ్లు.. విశాఖ వెళ్లి అక్కడ ఆస్తులను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు.