Home » AP
తెనాలిలో 4 థియేటర్లు, చోడవరంలో ఒకటి, ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లోని 225 థియేటర్లకు తీర్పు వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. వీటికి మాత్రమే జీవో 35ని సస్పెండ్ చేసింది.
ఒకప్పుడు రాజధాని కోల్పోయాం..ఇప్పుడు హైకోర్టు లేకుండా చేయాలనిచూస్తే ఊరుకోం అని రాయసీమ విద్యార్ధి, యువజన జేఏసీ హెచ్చరించింది.
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. సభ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో అమరావతి రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది.
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు గుర్తింపు
ఏపీలో కొత్తగా 156 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ముగ్గురు మృతి చెందారు.
ఏపీలో త్వరలో జీనోమ్ స్వీక్వెన్సింగ్ ల్యాబ్
ఏపీ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు లేఖ రాశారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా వాసి సాయితేజ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
ఏపీకి మళ్లీ వాన గండం పొంచివుంది. రాష్ట్రంలో మరోసారి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.