Home » AP
ఉత్తరాంధ్రలో తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాన్ పరిస్థితులపై ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో సీఎం జగన్ చర్చించారు.
భారీ వర్షాలు, పోటెత్తిన వరదలు.. కడప జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనం స్థంభించింది. ఇంకా పలు ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. ప్రజలు ఇంకా తేరుకోలేదు.
ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశముందని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
2021 డిసెంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు ఎన్నున్నాయో తెలుసుకోండి..బ్యాంకు లావాదేవీలు ఏమన్నా ఉంటే వెంటనే చేసుకోవటానికి ఈ విషయం తెలుసుకోండి..
భారత్ లో 70శాతం మంది మహిళలు..కుటుంబంలో తమపై జరుగుతున్న హింసను మౌనంగా భరిస్తున్నారు తప్ప బయటకు చెప్పుకోరని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది.
ఏపీఈపీడీసీఎల్ విద్యుత్ స్మార్ట్ సబ్స్టేషన్లను తీర్చిదిద్దుతోంది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల సబ్‌స్టేషన్‌ను పూర్తిస్థాయి ఆటోమేషన్ సబ్‌స్టేషన్‌గా మార్చనుంది.
ఏపీలో కొత్త ఓరవడికి ఈపీడీసీఎల్ శ్రీకారం చుట్టింది. విద్యుత్ శాఖ స్మార్ట్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ఉద్యోగులు అవసరం లేకుండా సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేయనున్నారు.
బంగాళాఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిక చేసింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
పెళ్లి చేయట్లేదని తల్లిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన కొడుకు ఘటనతో ఏపీలోని బందరులో తీవ్ర కలకలం రేపింది.