Home » AP
ఏపీకి జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డుల పంట పడింది. 10 లక్షల జనాభా ఉన్న నగరాల విభాగంలో విజయవాడకు గార్బేజ్ ఫ్రీ సిటీ అవార్డు లభించింది.
చంద్రబాబు డ్రామాను అందరం చూశామని సీఎం జగన్ అన్నారు. రాజకీయ అంజెండానే చంద్రబాబుకు ముఖ్యమని విమర్శించారు. ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు మాట్లాడుతున్నారని తెలిపారు.
ఏపీలోని కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తాయి. ఈక్రమంలో కార్తీక దీపాలు వదులుతుండగా..వరద నీటిలో 30మంది మహిళలు గల్లంతు..వారిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఏపీలోని కడప జిల్లాలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. రాజంపేట మండలంలో రెండు ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కకున్నాయి. టాప్ పైకి ఎక్కి కాపాడాలంటూ ప్రయాణికుల ఆర్తనాదాలు చేస్తున్నారు,.
ఏపీ శాసనమండలి చైర్మన్ గా మోషేన్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒకే నామినేషన్ పడటంతో ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు.
మావోయిస్టు సానుభూతిపరులే టార్గెట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి; పర్వతం కోటి దీపాలతో తేజోమానంగా వెలిగిపోనుంది. కోటి దీపోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఏపీలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలకాగా.. నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. దీంతో అధికార పార్టీ వైసీపీ ఫోకస్ పెట్టింది.
పైళ్లై కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువు కాళ్ల పారాణి ఇంకా ఆరనేలేదు. పెళ్లైన 16 రోజులకే అనుమానాస్పదంగా మృతి చెందింది.
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో 954 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది.