Home » AP
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. కౌన్సిల్ వైస్ చైర్మన్ హోదాలో సమావేశానికి వచ్చిన వారిని ఆయన సత్కరించారు.
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ నేత వర్ల రామయ్య బహిరంగ లేఖ రాశారు. డీజీపీ సవాంగ్, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి మధ్య జరిగిన రహస్య ఒప్పందం రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్నారు.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ పచ్చజెండా ఊపింది. ఏడు వేల మెగా వాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ఏపీ డిస్కంలకు అనుమతి ఇచ్చింది.
ఏపీ, తెలంగాణ ఈఎన్సీలకు కేఆర్ఏంబి లేఖ
తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు స్వర్ణముఖి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నది దాటేందుకు యత్నిస్తు ముగ్గురు వ్యక్తులు స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయ
తిరుమల కొండపై భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమల-పాపవినాశనం రోడ్డును అధికారులు మూసివేశారు.
రాయలసీమ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర దృశ్యం ఆవిషృతమైంది. కక్షలతో రగిలిపోయే రెండు కుటుంబాలు స్నేహంగా మారాయి.పరిటాల శ్రీరామ్ ను కౌగలించుకున్న జేసీ దివాకర్ రెడ్డి కౌగలించుకున్నారు.
స్నేహితుడు పుట్టిన రోజని సంతోషంగా గడుపుదామని బయలుదేరిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఏపీలోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
ఎఫ్ డీల గోల్ మాల్ కేసులో ప్రమీలరాణి అరెస్టు అయ్యారు. పూసలపాటి ప్రమీలరాణి అకౌంట్ లో రూ.66 లక్షలు నిలుదలు చేశారు.