Home » AP
జనసేన అధినేత పవన్కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. వినోదం పేరుతో దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు అయింది. ఏయూలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ ను తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ నుంచి సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఏపీ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ఎగ్జిబిటర్లు, ప్రతినిధులు మంత్రి పేర్నినానితో చర్చలు జరిపారు. టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై చర్చించారు.
ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైసీపీ హవా సాగింది. రాష్ట్ర ప్రజలంతా వైసీపీకి పట్టం కట్టారు. పరిషత్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ స్పందించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు తమదేనని స్పష్టం చేశారు.
ఏపీలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24న ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలు, కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కానుంది.
ఏపీ పరిషత్ ఎన్నికల్లో ప్యాన్ గాలి బలంగా వీచింది. వైసీపీ విజయ పరంపర కొనసాగింది. రాష్ట్ర ప్రజలంతా వైసీపీకి పట్టం కట్టారు. పరిషత్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో సాంబశివరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తనపై చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి సుచరిత కౌంటర్ ఇచ్చారు. అయ్యన్నపాత్రుడు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారంటూ మండిపడ్డారు.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,145 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారినపడి ఒక్క రోజులో 11 మంది చనిపోయారు.
తూర్పు గోదావరి జిల్లా లోని పుణ్యక్షేత్రం అంతర్వేది. ఈ పవిత్రస్థలంలో కొలువైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలంలో నాలుగు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.