Home » AP
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి ఉన్నత విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో...ప్రివిలేజ్ కమిటీ విచారణ మొదలుపెట్టనుంది.
భక్తులారా..కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి అని చెబుతున్నాడు గణేషుడు. టీకా వేయించుకోండీ..జాగ్రత్తలు పాటించండీ..అంటూ సందేశాన్నిస్తున్నాడు ఈకరోనా కాలపు వినాయకుడు.
దేశవ్యాప్తంగా వినాయకచవితి శోభ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. భక్తులు బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజించేందుకు రెడీ అవుతున్నారు.
ఆన్లైన్ గేమ్స్ ఓ చిన్నారి భవిష్యత్ ను నాశనం చేశాయి. గేమ్స్ ముందుకు సాగేందుకు అవసరమైన రీచార్జ్ డబ్బుల కోసం దొంగగా మారాడు. ఈ నేపథ్యంలో నార్పలలోనే మూడు ఇళ్లలో చోరీ చేశాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్ కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల జడివాన పడుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని, రాబడులు భారీగా తగ్గాయని పేర్కొన్నారు.
ఏపీలోనూ పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి.