Home » Apple Days on Flipkart
మీరు కొత్త ఆపిల్ ఐఫోన్ (iPhone)ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయం.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) యాప్, వెబ్సైట్లో Apple Days అమలు చేస్తోంది. iPhone 13, iPhone 12 mini, iPhone 11లపై డిస్కౌంట్లను అందిస్తుంది.