Home » Apple Intelligence
Meta Apple Intelligence : ఐఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఇకపై వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్స్లో సపోర్టు చేయవు. మెటా ఆపిల్ ఏఐ ఫీచర్లను బ్లాక్ చేస్తోంది.
Apple iOS 18 Update : ఆపిల్ ప్రకారం.. ఐఓఎస్ 18 అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ సాఫ్ట్వేర్ అప్డేట్గా వచ్చే సోమవారం (సెప్టెంబర్ 16)న లాంచ్ కానుంది.
iPhone 16 Series Price : ఐఫోన్ 16ప్రో 256జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర 1,099 డాలర్లు (దాదాపు రూ. 92,300) కాగా, టాప్-ఆఫ్-ది-లైన్ ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ ఇంటర్నల్ స్టోరేజీతో ధర అదే మొత్తంలో 1,199 డాలర్లు (దాదాపు రూ. 1,00,700) ఉంటుంది.
Apple WWDC 2024 Event : టెక్ దిగ్గజం దీనికి ఒక పేరును పెట్టింది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. రాబోయే ఆపిల్ ఫోన్లలో ఇంటిగ్రేట్ చేసిన కొత్త ఏఐ సిస్టమ్తో ఆపిల్ ఇంటెలిజెన్స్ లాంచ్ చేయనుంది.