-
Home » Apple Watch Ultra 2
Apple Watch Ultra 2
ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్.. ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ 4 లాంచ్.. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..!
Apple Glowtime Event : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఆపిల్ వాచ్ అల్ట్రా, ఎయిర్ పాడ్స్ డివైజ్‌లను అడ్వాన్స్డ్ ఫీచర్లతో ప్రకటించింది. ఈ కొత్త డివైజ్‌లు అత్యంత ఆకర్షణీయంగా మరెన్నో అప్‌గ్రేడ్స్‌తో లాంచ్ అయ్యాయి.
Apple iPhone 15 Sale : వీడు మగాడ్రా బుజ్జీ.. ఐఫోన్ 15 కోసం అహ్మదాబాద్ నుంచి ముంబైకి.. 17 గంటలు క్యూలో నిలబడి కొన్నాడు..!
Apple iPhone 15 Sale : ఐఫోన్ 15 సిరీస్‌ను కస్టమర్లు ఎగబడి కొనేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆపిల్ అభిమానులు (Apple Customers) ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్లకు తరలి వచ్చారు. అహ్మదాబాద్ నుంచి ముంబై వచ్చిన అభిమాని ఐఫోన్ 15 సొంతం చేసుకున్నాడు.
Apple Watch Series Sale : కొంటే ఆపిల్ వాచ్ కొనాల్సిందే భయ్యా.. ఆపిల్ వాచ్ సిరీస్‌పై దిమ్మతిరిగే సేల్.. భారత్‌లో ధర ఎంత? ఆఫర్లు మీకోసం..!
Apple Watch Series Sale : కొత్త ఆపిల్ వాచ్ కొనేందుకు చూస్తున్నారా? ఇదే సరైన సమయం.. భారత మార్కెట్లో ఆపిల్ వాచ్ సిరీస్ 9, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 సేల్ మొదలైంది. మీకు నచ్చిన వాచ్ ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.
Apple Watch Series 9 : కొంటే ఆపిల్ వాచ్ కొనాల్సిందే.. కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ 9, అల్ట్రా 2 వాచ్.. కొత్త సెన్సార్లు, మరెన్నో ఫీచర్లు, ధర ఎంతంటే?
Apple Watch Series 9 : ఆపిల్ లేటెస్ట్ 'వండర్లస్ట్' ఈవెంట్లో (Apple Watch Series 9), సెకండ్ జనరేషన్ (Apple Watch Ultra 2)ని ఆవిష్కరించడంతోపాటు (iPhone 15) సిరీస్‌ను లాంచ్ చేసింది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Apple Watch Ultra 2 : ఆపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేస్తోంది.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ఈ కొత్త వెర్షన్ వాచ్ లాంచ్ ఎప్పుడంటే?
Apple Watch Ultra 2 : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 9 మోడల్‌లతో పాటు వాచ్ అల్ట్రా 2 ఆపిల్ ఫాల్ ఈవెంట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది.