Home » Apple
Apple Free Earphones : ఆపిల్ దీపావళి సేల్‌లో భాగంగా కంపెనీ ఐఫోన్ 15 ఉన్న వినియోగదారులకు ఫ్రీ పెయిర్ ఇయర్‌బడ్‌లను కూడా అందిస్తుంది. కస్టమర్లు రూ. 6,900 విలువైన లిమిటెడ్-ఎడిషన్ బీట్స్ సోలో బడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు.
iPhone 15 Pro Max Launch : రిలయన్స్ డిజిటల్లో ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ఫోన్ రూ. 1,37,990 ధరతో అందిస్తుంది. అదే ఐఫోన్ భారత మార్కెట్లో రూ. 1,59,900కి గత ఏడాదిలో ప్రకటించింది. ఈ ఫ్లాగ్షిప్ మోడల్‌పై రూ.21,910 భారీ తగ్గింపును ఇస్తోంది.
Apple iPhone 16 Launch : ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్‌తో సహా 4 మోడళ్లను ప్రవేశపెడుతుంది. స్టాండర్డ్ మోడల్‌లు మైనర్ అప్గ్రేడ్లను అందుకుంటాయని భావిస్తున్నారు.
Apple Macbook Air M1 Launch : ఎస్బీఐ బ్యాంక్ వినియోగదారులు రూ. 1,500 తగ్గింపును పొందవచ్చు. తక్కువ ధరతో పవర్ఫుల్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇప్పటికే సరసమైన మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్1 సొంతం చేసుకోవచ్చు.
Apple Foldable iPhone : కుపెర్టినో-ఆధారిత దిగ్గజం ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఐఫోన్ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్.. శాంసంగ్, గెలాక్సీ ఫ్లిప్ మాదిరిగానే ఫ్లిప్-స్టైల్ డివైజ్‌గా వస్తుందని నివేదికలు అంచనా వేస్తున్నాయి.
Apple iPhone 14 Price : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 14 మోడల్ 128జీబీ వేరియంట్ ధర రూ. 79,900కు అందిస్తోంది. ప్రస్తుతం అధికారిక వెబ్సైట్ ద్వారా ధర రూ. 69,900 తగ్గింపు అందిస్తోంది.
Apple Cheaper Vision Pro : వీఆర్ హెడ్సెట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో అమ్మకానికి వచ్చింది. విజన్ ప్రో అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయని పేర్కొంది. అందుకే, చౌకైన విజన్ ప్రో హెడ్‌సెట్‌తో రానుందని సమాచారం.
iPhone 16: ఆపిల్ సంస్థ సాధారణంగా తమ కొత్త స్మార్ట్ఫోన్లను సెప్టెంబర్‌లో విడుదల చేస్తుంది. స్టాండర్డ్, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ మోడల్స్ ఉంటాయి.
Apple iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి. గత ఐఫోన్ల వెర్షన్ల కన్నా భిన్నంగా భారీ బ్యాటరీలతో రానున్నాయి. మొత్తం 4 మోడళ్లు రానున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Apple No.1 Phone Seller : 2023లో సవాళ్లతో కూడిన మార్కెట్లో 2010 తర్వాత తొలిసారిగా శాంసంగ్‌ను అధిగమించి, స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో ఆపిల్ గ్లోబల్ లీడర్‌గా అవతరించింది.