-
Home » Apple
Apple
2025లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్లు.. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఇదే..!
Best Selling Smartphone : ప్రస్తుతం, 2025 మూడవ త్రైమాసికంలో ఐఫోన్ 16 ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఐఫోన్ 16 వరుసగా మూడవ త్రైమాసికంలో అగ్రస్థానాన్ని నిలుపుకుంది.
యాపిల్ ఈవెంట్.. అదిరిపోయే ఫీచర్లతో యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో 3.. ధర ఎంతంటే..
ఈరోజు తన 'Awe dropping' ఈవెంట్ సందర్భంగా, Apple దాని అత్యంత విజయవంతమైన AirPods Pro లైన్ తదుపరి తరాన్ని ఆవిష్కరించింది.
గుండె, మెదడు ఆరోగ్యానికి ABC పవర్ జ్యూస్.. రోజుకో గ్లాస్ తాగితే దెబ్బకు రోగాలన్నీ మాయం
ABC Juice Benefits: ABC అంటే ఇందులో ఉపయోగించే మూడు ప్రధాన పదార్థాల మొదటి అక్షరాలు.
చాట్‌జీపీటీ, జెమిని ఏఐకి పోటీగా ఆపిల్ ఏం చేస్తోందో తెలుసా? కొత్త చాట్‌బాట్..
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. 'ఆన్సర్ ఇంజిన్' అనేది ఒక శక్తిమంతమైన చాట్‌బాట్. ఇది ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని సేకరించి, వినియోగదారులు అడిగే సంక్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇవ్వగలదు.
అమెజాన్‌లో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్.. ఐఫోన్ 15, వన్‌ప్లస్ 13R సహా 5 ఫోన్లపై బిగ్ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!
Amazon Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ సేల్ సమయంలో శాంసంగ్, ఐక్యూ, ఐఫోన్, షావోమీ వంటి బ్రాండ్ల నుంచి తగ్గింపు ధరలకు పొందవచ్చు.
ఆన్లైన్ యూజర్లకు బిగ్ అలర్ట్.. అర్జంట్‌గా మీ పాస్వర్డ్ మార్చండి.. లేదంటే డేటా హ్యాకర్ల చేతుల్లోకి..!
Passwords Leak : 16 బిలియన్ల పాస్వర్డులు ఆన్లైన్లో లీక్ తర్వాత CERT-In అడ్వైజరీ జారీ చేసింది. పాస్‌వర్డ్‌లను వెంటనే అప్డేట్ చేయాలి.
ఈ కంపెనీ ఏడాదికి ఒక్కో ఉద్యోగిపై రూ.21 కోట్లు సంపాదిస్తుంది తెలుసా? ఏ కంపెనీ ఎంతో ఫుల్ లిస్ట్..
ఆపిల్, ఎన్విడీయా, టెస్లా వంటి కంపెనీలు కూడా ఈ జాబితాలో అగ్రస్థానాల్లో ఉన్నాయి.
ఆపిల్, శాంసంగ్‌కు పోటీగా.. ట్రంప్ T1 స్మార్ట్‌ఫోన్ ఆగయా.. 50MP కెమెరా, AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు అదుర్స్..!
Trump T1 Smartphone : ఆపిల్ ఐఫోన్‌కు పోటీగా ట్రంప్ T1 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. 50MP కెమెరా, ఏఐ ఫేస్ అన్ లాక్ ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
యాపిల్‌నే కాదు శాంసంగ్‌నూ వదలని ట్రంప్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చేశాడుగా..
శాంసంగ్.. సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ. అమెరికా మార్కెట్ లో అత్యధిక అమ్మకాలు కలిగున్న రెండో మొబైల్ కంపెనీ.
యాపిల్ కి ట్రంప్ టారిఫ్ ధమ్కీ.. అమెరికాలో కాకుండా బయట దేశాల్లో ఫోన్లు తయారు చేశావో..
భారత్‌లో యాపిల్ భారీగా తయారీ కార్యక్రమాలు చేపడుతోందని.. అది తనకు ఇష్టం లేదన్నాడు.