applications

    Teacher Jobs : ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, సైనిక్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు భర్తీ

    April 1, 2021 / 01:12 PM IST

    చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్‌ స్కూల్‌.. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

    ముస్లిం దేశాలపై UAE తాత్కాలిక వీసా ఆంక్షలు

    November 26, 2020 / 08:16 AM IST

    UAE temporary visa restrictions: యూఏఈ ప్రభుత్వం 13 ముస్లిం దేశాలపై తాత్కాలికంగా వీసా ఆంక్షలను విధించింది. భద్రతా కారణాల దృష్ట్యానే ముస్లిం దేశాలపై యూఏఈ ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. ఈ ఆంక్షలతో ఆయా దేశాలకు చెందిన వారు యూఏఈ ఎంప్లాయిమెంట్, విజిట్ వీసాకు దరఖాస�

    కాంగ్రెస్ నేతలకు ఉత్తమ్ అదిరిపోయే ఆఫర్

    September 17, 2020 / 04:06 PM IST

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు ఒక అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తమకు అందిన దరఖాస్తుల్ల

    బీ పాస్‌.. బిందాస్‌ : TS-bPASS బిల్లుకు శాసనసభ ఆమోదం

    September 15, 2020 / 05:53 AM IST

    తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ‌పెట్టిన‌‌ టీఎస్ బీపాస్ బిల్లు Telangana State Building Permissions Approval and Self Certification System (TS-bPASS) కు శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. టీఎస్ బీపాస్ చ‌ట్టం వ‌ల్ల పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రజ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మున్సిపాలిటీల ప‌ర�

    జులై 31 నుంచి ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు

    July 26, 2020 / 09:28 AM IST

    కరోనా వైరస్ కారణంగా..మూడు నెలల నుంచి స్కూళ్లు తెరుచుకోలేదు. వైరస్ అంతకంతకు ఎక్కువవుతుండడంతో ప్రభుత్వ స్కూళ్లు తెరవడానికి రాష్ట్రాలు ఇష్టపడలేదు. వైరస్ కట్టడి అయిన తర్వాతే..స్కూళ్లు ఓపెన్ చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే విద్యా రంగం తీవ్రంగ

    TSRJC-CET దరఖాస్తు గడువు పెంపు  

    May 29, 2020 / 11:05 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఉన్న35 రెసిడెన్షియల్ కాలేజీల్లో 2020-2021 విద్యా సంవత్సారానికిగాను ఇంటర్మీడియట్ మెుదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే TSRJC-CET 2020 ప్రవేశ పరీక్షను వాయిదా వేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సెట్ ద�

    ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా, బయటకు వస్తే కేసులు

    March 24, 2020 / 11:51 AM IST

    ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. టెన్త్ క్లాస్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మంగళవారం(మార్చి 24,2020) మీడియాతో మంత్రి మాట్లాడారు. కొత్త పరీక్షల తేదీల�

    రికార్డులు బ్రేక్ : లిక్కర్ అప్లికేషన్లపైనే 907కోట్లు ఆదాయం

    October 17, 2019 / 02:08 AM IST

    ఏపీలో మద్యం నియంత్రణ ఎఫెక్ట్ తెలంగాణకు కలిసొచ్చింది. తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌ దరఖాస్తులతో ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో  సర్కార్ కు ఆదాయం వచ్చింది. 2017లో వచ్చిన రూ.411 కోట్ల ఆదాయాన్ని ఈస�

    ప్రభుత్వం ఇచ్చే రూ.10వేలు సాయానికి భారీగా దరఖాస్తులు

    September 15, 2019 / 04:11 AM IST

    ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10వేలు ఆర్థికసాయం ఇస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. తొలిరోజే

    ఆటో, క్యాబ్ డ్రైవర్లకు గమనిక : రూ.10వేల కోసం దరఖాస్తు తేదీ మారింది

    September 10, 2019 / 05:45 AM IST

    ఏపీలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం రూ.10వేలు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కాగా దరఖాస్తు

10TV Telugu News