Home » Archaeologists
డీఎన్ఏ, ఐసోటోప్ విశ్లేషణ ద్వారా వారి గురించి తెలుసుకుంటామని తెలిపారు. కాగా, స్థానిక వాలంటీర్లు, సెంట్రల్ లంకేషైర్ వర్సిటీకి చెందిన విద్యార్థులతో కలిసి కుండలు, రాతి పనిముట్లు, ఎముక వస్తువులు వంటి వాటిని కూడా ఈ పెద్ద సమాధిలో కనుగొన్నారు.
పురావస్తు శాస్త్రవేత్తలు నెదర్లాండ్లో తాజాగా జరిపిన తవ్వకాల్లో 4,000 ఏళ్ల నాటి స్మశాన వాటిక బయటపడింది. ఈ తవ్వకాల్లో 60 మంది పురుషులు, స్త్రీలు, పిల్లల అవశేషాలు బయటపడ్డాయట.
జర్మనీలో పురావస్తు శాస్త్రవేత్తలు మూడువేల ఏళ్లనాటి కత్తిని కనుగొన్నారు. శ్మశాన వాటికలో సమాధుల మధ్య దీనిని గుర్తించారు.
చెక్కతో అద్భుతమైన కళాఖండాలను తయారు చేసే ఆర్టిస్టులు కోకొల్లలు. అయితే ఒక గ్రామీణ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చెక్కాడు ఓ ఆర్టిస్టు . అతని ప్రతిభకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పురాతన సంగీత పరికరాల గురించి విన్నాం. అయితే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పరికరాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అదే బోన్ ఫ్లూట్. ఎలుగుబంటి ఎముకలతో నియాండర్తల్లు ఈ ఫ్లూట్ను తయారు చేశారట. అసలు సంగీత పరికరాలు తయారు చేయడానికి ఆద్యులు కూడా వ�
ఈజిప్ట్ లో పురాతన విగ్రహం బయటపడింది. పురావస్తు శాస్త్రవేత్తలు 2 వేల ఏళ్ల నాటి సింహిక విగ్రహాన్ని కనుగొన్నారు. దక్షిణ ఈజిప్ట్ లోని క్వెనా ప్రావిన్స్ కు చెందిన దెనెంద్ర ఆలయ ప్రాంగణంలో జరిపిన తవ్వకాల్లో పురావస్తు శాస్త్రవేత్తలకు నవ్వుతున్న స
మెక్సికోలో తవ్వకాలు జరుపుతుండగా ..శాస్త్రజ్ఞులు ప్రాచీన మాయన్ నగరాన్ని కనుగొన్నారు,
ఇజ్రాయిల్ లో జరిపిన తవ్వకాల్లో 1500 ఏళ్ల నాటి మద్యం తయారీ ఫ్యాక్టరీని పరిశోధకులు కనుగొన్నారు.
https://youtu.be/eXdzKMxaqUs
Ancient Street Food Shop In Pompeii : స్ట్రీట్ ఫుడ్.. ఇప్పుడే కాదు.. పురాతన కాలం నుంచే ఎంతో ప్రసిద్ధిచెందింది. క్రీస్తు శకం 79(AD)లో అగ్నిపర్వత విస్ఫోటనంతో ఆ నగరమంతా భూస్థాపితమైంది. ఇప్పుడా నగరంలో ఓ పురాతన స్ట్రీట్ ఫుడ్ షాపు ఒకటి బయటపడింది. పాంపీలోని పురావస్తు శాఖ అధికా