Home » Arha
ఇటీవలే వరుణ్ పెళ్లి నుంచి అర్హవి కొన్ని క్యూట్ ఫోటోలు స్నేహ షేర్ చేయగా తాజాగా నేడు అల్లు అర్హ ఏడవ పుట్టిన రోజు కావడంతో బన్నీ కొన్ని ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు.
శాకుంతలం సినిమాతో అల్లు అర్హ వెండితెరపై గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందని అందరికి తెలిసిందే. శాకుంతలం సినిమాలో అల్లు అర్హ శకుంతల తనయుడు భరతుడి క్యారెక్టర్ వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ లో అల్లు అర్హ సింహం మీద ఎంట్రీ ఇచ్చి బన్నీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా బన్నీ తన భార్యాపిల్లలతో కలిసి స్వర్ణ దేవాలయంలో పూజలు చేశారు.
అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల గారాల పట్టి అల్లు అర్హ ఇప్పటినుంచే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది..
ఇవాళ అర్హ పుట్టినరోజు. అర్హ నేటికి ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. స్నేహ షేర్ చేసిన వీడియోలో.. అర్హ చెస్ గేమ్ ఆడుతూ సందడి చేస్తుంది.
శాకుంతలం సినిమా ద్వారా అల్లు అర్జున్ కూతురు అర్హ వెండి తెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా స్కూటింగ్ జరుగుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్హ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
Allu Arjun Family: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పర్సనల్ అండ్ ప్రొషనల్ లైఫ్ ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంటారు.. షూటింగ్స్ నుండి కాస్త గ్యాప్ దొరికితే చాలు అర్హ, అయాన్లతో కలిసి సందడి చేస్తుంటారు. తన ముద్దుల పిల్లల క్యూట్ క్యూట్ పిక్స్, వీడియోస్ సోషల�
Allu Arjun Kids Dance: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల కిడ్స్ అల్లు అర్హ, అయాన్ ఎంత హుషారుగా ఉంటారో తెలిసిందే. అలాగే బన్నీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. పర్సనల్, ప్రొఫెషన్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులు, ప్రేక్షకు
శ్రావణ మాసం ఆరంభం సందర్భంగా ఈ శ్రావణ శుక్రవారాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు తెలుగు మహిళలు.. వర మహాలక్ష్మికి వేకువ జాము నుండే పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు వారి ఇంట బుల్లి వర మహాలక్ష్మి సందడి చేసింది. స్టైలిష్ స్టార్ అల
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అయాన్‌కు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు..