Allu Arha : నాన్నకి అల్లు అర్హ స్వీటెస్ట్ వెల్‌కమ్..

అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల గారాల పట్టి అల్లు అర్హ ఇప్పటినుంచే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది..

Allu Arha : నాన్నకి అల్లు అర్హ స్వీటెస్ట్ వెల్‌కమ్..

Allu Arha

Updated On : January 29, 2022 / 12:25 PM IST

Allu Arha : ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల గారాల పట్టి అల్లు అర్హ ఇప్పటినుంచే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బన్నీ ఫ్యాన్స్‌కి. నెటిజన్లకు తనో బుల్లి బుజ్జి సెలబ్రిటీ. స్నేహా, అర్జున్ షేర్ చేసే అర్హ పిక్స్, వీడియోస్ ఎంత క్యూట్‌గా ఉంటాయో.. ఎంతలా వైరల్ అవుతాయో తెలిసిందే.

Allu Arha : అల్లు అర్హ పుట్టుకతోనే సూపర్‌స్టార్

ఇప్పుడు తన ముద్దుల కూతురిది మరో క్యూట్ అండ్ స్వీట్ ఫొటో షేర్ చేశారు బన్నీ. ఇటీవల ఆయన అబ్రాడ్ వెళ్లారు. రీసెంట్‌గా హైదరాబాద్ తిరిగొచ్చారు. ఇన్ని రోజులు డాడీని మిస్ అయిన అర్హ ‘Welcome NaNa’ అంటూ ఫాదర్‌కి స్వాగతం చెప్పింది.

Allu Arjun : అరుదైన ఘనత సాధించిన ‘ఐకాన్ స్టార్’!

‘16 రోజుల తర్వాత అబ్రాడ్ నుండి వచ్చాక స్వీటెస్ట్ వెల్‌కమ్’ అంటూ బన్నీ ఈ పిక్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఫ్యాన్స్, నెటిజన్స్ క్యూటెస్ట్ ‘వెల్‌కమ్’ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. అర్హ ఫొటోకి 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న ‘ఐకాన్ స్టార్’ కొంత గ్యాప్ తర్వాత ‘పుష్ప 2’ షూట్‌లో జాయిన్ అవుతారు.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)