అల్లు అర్జున్ హాలీడే ట్రిప్.. పిల్లలతో కలిసి పిల్లాడిలా మారిపోయాడుగా!..

అల్లు అర్జున్ హాలీడే ట్రిప్.. పిల్లలతో కలిసి పిల్లాడిలా మారిపోయాడుగా!..

Updated On : February 24, 2021 / 2:35 PM IST

Allu Arjun Family: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పర్సనల్ అండ్ ప్రొషనల్ లైఫ్ ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంటారు.. షూటింగ్స్ నుండి కాస్త గ్యాప్ దొరికితే చాలు అర్హ, అయాన్‌లతో కలిసి సందడి చేస్తుంటారు. తన ముద్దుల పిల్లల క్యూట్ క్యూట్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)


ఇటీవల అర్హ పాప ‘బెండకాయ్, దొండకాయ్, నువ్వు నా గుండెకాయ్’ వీడియో ఎంత పాపులర్ అయిందో చూశాం. ఇక ఇటీవలే ‘పుష్ప’ షెడ్యూల్ పూర్తి చేసిన బన్నీ ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్ ప్లాన్ చేశారు.

https://10tv.in/allu-arjun-shares-allu-arhas-cute-video/

భార్య స్నేహా రెడ్డి, పిల్లలతో కలిసి ఫేమస్ దుబాయ్‌లోని ఫేమస్ థీమ్ పార్క్‌ని సందర్శించారు బన్నీ. అక్కడ పిల్లలతో కలిసి సరదాగా గడిపారాయన. తను కూడా పిల్లాడిలా మారిపోయి వాళ్లతో ఆడుతూ, వాళ్లని ఆడిస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా వైరల్ అవుతోంది..