Home » Ariyana Glory Photos
అరియనా గ్లోరీ ఆస్ట్రేలియా వెకేషన్ కి వెళ్లగా అక్కడ సముద్రం దగ్గర ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ( Ariyana Glory)
నటి అరియనా గ్లోరీ తాజాగా మోడ్రన్ డ్రెస్ లో తన అందాలతో అలరిస్తుంది.
నటి అరియనా గ్లోరీ తాజాగా ఇలా షార్ట్ డ్రెస్ లో తన అందాలతో అలరిస్తుంది.
యాంకర్, నటి అరియనా గ్లోరీ తాజాగా ఓ ఈవెంట్ కోసం ఇలా వెరైటీ చీరకట్టులో కనిపించి అలరించింది.
నటి అరియనా గ్లోరీ తాజాగా ఇలా నల్లంచు తెల్లచీరలో అదరగొడుతుంది.
నటి, బిగ్ బాస్ ఫేమ్ అరియనా గ్లోరీ తాజాగా ఇలా మేకప్ రూమ్ లో అద్దం ముందు బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న ఫొటోలు షేర్ చేసింది.
నటి, బిగ్ బాస్ ఫేమ్ అరియనా గ్లోరీ తాజాగా హిమాచల్ ప్రదేశ్ కి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ తన అందాలతో అలరిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది.
తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే షోలో అరియనా తన ఫ్యామిలీ గురించి మాట్లాడి ఎమోషనల్ అయింది.
నటి, యాంకర్ అరియనా గ్లోరీ తాజాగా దుబాయ్ వెళ్లి అక్కడ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
నటి అరియనా గ్లోరీ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.