Ariyana Glory: అరియానా ఇంట్లో దీపావళి పండుగ.. ఫోటోలు
యాంకర్ అరియానా గ్లోరీ ఇంట్లో దీపావళి పండుగా సంతోషంగా జరుపుకున్నారు.(Ariyana Glory) దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ట్రెడిషనల్ చీరలో ఉన్న ఆరియానా ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఎంత క్యూట్ గా ఉన్నాయో మీరు కూడా చూడండి.









