Home » Arnold Schwarzenegger
Russia-Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య రెండు వారాలుగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలపై యుక్రెయిన్ సైన్యం దీటుగా పోరాడుతోంది. యుక్రెయిన్ స్వాధీనం చేసుకోవాలని రష్యా చూస్తోంది.
యుక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలని హాలివుడ్ యాక్షన్ హీరో అర్నాల్డ్ ష్క్వార్జనిగర్ పుతిన్ ను కోరారు. ‘యుద్ధం మీరే మొదలు పెట్టారు. సో మీరే ఆపాలి అని కోరారు.
ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ మరోసారి టెర్మినేటర్‌గా సినీ ప్రేక్షకులను అలరించనున్న ‘టెర్మినేటర్ : డార్క్‌ఫేట్’ తెలుగు ట్రైలర్ విజయ్ దేవరకొండ చేతులమీదుగా విడుదలైంది..
టెర్మినేటర్ : డార్క్ ఫేట్.. ప్రపంచవ్యాప్తంగా నవంబరు 1న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది..
టెర్మినేటర్ : డార్క్ ఫేట్.. ప్రపంచవ్యాప్తంగా నవంబరు 1న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది..