-
Home » around cm house
around cm house
పనిమనిషికి కరోనా వైరస్: సీఎం ఇంటి చుట్టుపక్కల తిరిగిన రోగులు
March 30, 2020 / 02:16 AM IST
కరోనా వైరస్ లక్షణాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు బెంగళూరులో డాలర్స్ కాలనీలో ముఖ్యమంత్రి యడియూరప్ప నివాసం ఉంటున్న ఇంటి చుట్టు పక్కల తిరిగినట్లుగా అధికారులు గుర్తించారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తుల జాబితా ప్రభుత్వం విడుదల చేయగా.. అం