Arrest

    3 రాజధానులకు నిరసనగా ఆందోళన : చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేల అరెస్టు

    January 20, 2020 / 07:33 PM IST

    మూడు రాజధానులకు నిరసనగా ఆందోళన చేపట్టిన చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. మందడం వరకు పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.

    చర్లపల్లి జైలుకు ప్రొఫెసర్ కాశీం

    January 19, 2020 / 12:45 PM IST

    ఉస్మానియూ యూనివర్సిటీ  ప్రొఫెసర్, విరసం కార్యదర్శి  చింతకింది కాశీం అరెస్టుపై దాఖలైన పిటీషన్ పై విచారణ ముగిసింది.  హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్ నివాసంలో  ఆదివారం ఉదయం కాశీంను పోలీసులు హాజరుపరిచారు. అనంతరం ఈ పిటిషన్‌ప

    ఓయూ ప్రొ.కాశీం అరెస్ట్‌పై హైకోర్టులో పిటిషన్

    January 18, 2020 / 03:58 PM IST

    ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ నివాసంలో విచారణ జరిగింది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

    కాలింగ్ బెల్ కొడుతున్నాడని అరెస్టు

    January 18, 2020 / 05:10 AM IST

    ముంబైలోని 37ఏళ్ల వ్యక్తి కాలింగ్ బెల్స్ కొడుతున్నాడని అరెస్టు చేశారు. అపార్ట్‌మెంట్లలో ఉండే వారిని బెల్ కొట్టి బయటకు రప్పించడం, తర్వాత మాయమవడం అతను చేస్తున్న పనికి స్థానికులు విసిగిపోయి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోన

    ఉదయం పేపర్ వేస్తాడు.. రాత్రికి దొంగతనం చేస్తాడు

    January 17, 2020 / 03:47 AM IST

    సినిమాల్లో చూస్తుంటాం కదా? ముందుగా ఇంట్లోకి పేపర్ అంటూనో.. పాలు అంటూనో.. మంచినీళ్ల కోసం అంటూనో వచ్చి రిక్కీలు నిర్వహించి తర్వాత దొంగతనాలు చేస్తుంటారు. ఇదే మాదిరిగా ఇప్పుడు హైదరాబాద్‌లో ఓ యువకుడు ఇదే పని చేస్తున్నాడు. అతని వయస్సు 25ఏళ్లు.. అతనిప

    భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన శ్రీనగర్ పోలీసులు

    January 16, 2020 / 03:09 PM IST

    రిపబ్లిక్ డే సమీపిస్తున్న సమయంలో శ్రీనగర్ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసినట్లు గురువారం(జనవరి-16,2020) శ్రీనగర్ పోలీసులు తెలిపారు. జనవరి 26న  శ్రీనగర్‌లో దాడికి జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు కుట్ర పన్నారు. కుట్రలో భాగస్వాములైన ఐదుగురు అనుమాని�

    టెర్రరిస్టులతో చేతులు కలిపిన DSP!

    January 13, 2020 / 07:03 AM IST

    జమ్ము కశ్మీర్‌లో DSP దవీందర్ సింగ్ అరెస్ట్ వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. ఉగ్రవాదులతో ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారులే మిలాఖత్ అవ్వడంతో పోలీస్ శాఖ నివ్వెరపోతోంది. దీంతో భద్రతాదళాలకు అసలు ముప్పు టెర్రరిస్టుల నుంచి కాదని.. ఇలాంటి ఇంటి దొంగల నుంచ�

    మహిళలని కూడా చూడలేదు : రాజధాని ఆందోళనల్లో పోలీసుల తీరుపై విమర్శలు

    January 11, 2020 / 02:18 AM IST

    ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరెస్టు చేసిన మహిళలను మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడం

    పోలీసుల అదుపులో మహిళలు : స్పందించిన జాతీయ మహిళా కమీషన్

    January 10, 2020 / 02:52 PM IST

    ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని విజయవాడ బందర్ రోడ్డులో మహిళలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. సాయంత్రం 6 గంటలు దాటినా మహిళలను విడిచిపెట్టకుండా పోలీసులు అత్యుత్సాహం చూపించటంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. మొదట బెంజి సర్కి

    పోలీసుల అదుపులో నారా లోకేష్

    January 10, 2020 / 11:44 AM IST

    గుంటూరు జిల్లా కాజ టోల్ ప్లాజా వద్ద  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ ఏపీ అధక్షుడు కళా వెంకటరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  రాజధాని ప్రాంతంలో పర్యటించటానికి అనుమతి లేదని చెపుతూ వారికి  నోటీసులు జారీ చేశారు. &nb

10TV Telugu News